Share News

జింబాబ్వేతో తొలి టీ20: భారత్ టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - Oct 16 , 2026 | 08:39 PM

రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వే-భారత మహిళల జట్లు తొలి టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.

జింబాబ్వేతో తొలి టీ20: భారత్ టార్గెట్ ఎంతంటే?
India Women vs Zimbabwe Women

ఇంటర్నెట్ డెస్క్: రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వే-భారత మహిళల జట్లు తొలి టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. భారత్‌కు 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ కెలిస్(42), షార్నే మైయర్స్(43) రాణించారు. ముపాచిక్వా(16), నైషా(9) పరుగులు చేశారు.


ఆఖరి ఓవర్లో నందని శర్మ వరుసగా రెండు వికెట్లు పడగొట్టింది. క్రాంతి గౌడ్, శ్రీచరణి, అరుంధతీ రెడ్డి తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

జింబాబ్వేతో తొలి టీ20: కెప్టెన్‌గా స్మృతి.. టాస్ నెగ్గిన భారత్

వైభవ్ ఆడితే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: టీమిండియా మాజీ కోచ్

Updated Date - Oct 16 , 2026 | 08:55 PM