Share News

50 మీ. పిస్టల్‌లో భారత్‌కు స్వర్ణం

ABN , Publish Date - Nov 04 , 2026 | 02:09 AM

ఐఎ ‌స్ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో మంగళవారం భారత్‌కు ఓ స్వర్ణం, మరో రజతం లభించాయి.

50 మీ. పిస్టల్‌లో భారత్‌కు స్వర్ణం
ISSF World Championship

  • వలవరిన్‌ త్రయానికి రజతం

దోహా: ఐఎ ‌స్ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో మంగళవారం భారత్‌కు ఓ స్వర్ణం, మరో రజతం లభించాయి. 50 మీటర్ల పిస్టల్‌ ఫైనల్లో రవీందర్‌ సింగ్‌, సౌరభ్‌ చౌదరి, అమన్‌ప్రీత్‌ త్రయం 1659 పాయింట్లతో పసిడి గెలిచింది. చైనా రజతం, దక్షిణ కొరియా కాంస్యం సాధించాయి. కాగా, 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో ఎలవేనిల్‌ వలవరిన్‌, సోనం ఉత్తమ్‌, శాంభవిలతో కూడిన మహిళల జట్టు 1894.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది.


ఇవి కూడా చదవండి:

‘పేస్‌’ దళం కాపాడేనా?

14 బంతుల్లో 50 ప్రేమా రావత్‌ రికార్డు

క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్‌ వీడ్కోలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 02:09 AM