Share News

భారత అంధుల క్రికెట్‌ కెప్టెన్‌గా దుర్గారావు

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:31 AM

ఆసియా కప్‌లో బరిలోకి దిగే భారత అంధుల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా టి.దుర్గారావు నియమితుడయ్యాడు...

భారత అంధుల క్రికెట్‌ కెప్టెన్‌గా దుర్గారావు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా కప్‌లో బరిలోకి దిగే భారత అంధుల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా టి.దుర్గారావు నియమితుడయ్యాడు. వచ్చే నెల 14 నుంచి 20వ తేదీ వరకు ఢాకా వేదికగా జరిగే ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును ‘ద క్రికెట్‌ అసోసియేషన్‌ ఫర్‌ ద బ్లయిండ్‌ ఇన్‌ ఇండియా’ (సీఏబీఐ) ప్రకటించింది. మొత్తం 17 మందితో కూడిన భారత జట్టులో నలుగురు ఆంధ్ర క్రికెటర్లు దుర్గారావు (విజయనగరం), అశోక్‌ రెడ్డి (మార్కాపురం), రవి (విజయనగరం), వెంకటేశ్వరరావు (శ్రీకాకుళం) చోటు దక్కించుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

పెట్టుబడులకు రెట్టింపు లాభాలు

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

మీ-సేవలోడ్రైవింగ్‌ లైసెన్సు వీడియో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 05:31 AM