Share News

షాదాబ్‌ అద్భుత శతకం

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:06 AM

షాదాబ్‌ ఖాన్‌ (113 నాటౌట్‌) అద్భుత సెంచరీతో పాకిస్థాన్‌ జట్టు ముక్కోణపు సిరీస్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది....

షాదాబ్‌ అద్భుత శతకం

ఇంగ్లండ్‌పై పాక్‌ విజయం

ముక్కోణపు సిరీస్‌

లాహోర్‌: షాదాబ్‌ ఖాన్‌ (113 నాటౌట్‌) అద్భుత సెంచరీతో పాకిస్థాన్‌ జట్టు ముక్కోణపు సిరీస్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 242 పరుగుల ఛేదనలో ఓ దశలో 154/9 స్కోరుతో పాక్‌ ఓటమి దిశగా సాగింది. కానీ ఆఖరి వికెట్‌కు రౌఫ్‌ (7 నాటౌట్‌) సహకారంతో షాదాబ్‌, రికా ర్డు స్థాయిలో 89 పరుగులు జోడించడంతో పాక్‌ వికెట్‌ తేడాతో గట్టెక్కింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇం గ్లండ్‌ ముందుగా 46.4 ఓవర్లలో 241 పరుగులు చేసింది. డకెట్‌ (105), కర్రాన్‌ (42) రాణించారు. షహీన్‌కు 4, రజౌల్లాకు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో పాక్‌ 47.1 ఓవర్లలో 243/9 స్కోరుతో గెలిచింది.

ఈ వార్తలు కూడా చదవండి:

పెట్టుబడులకు రెట్టింపు లాభాలు

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

మీ-సేవలోడ్రైవింగ్‌ లైసెన్సు వీడియో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 05:06 AM