పాక్‌లో ఐర్లాండ్ పర్యటన ఖరారు
ABN , Publish Date - Nov 27 , 2026 | 05:24 AM
వచ్చే ఏడాది జనవరిలో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడేందుకు ఐర్లాండ్ జట్టు తొలిసారి...
లాహోర్: వచ్చే ఏడాది జనవరిలో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడేందుకు ఐర్లాండ్ జట్టు తొలిసారి పాకిస్థాన్‌లో పర్యటించనుంది. జనవరి 20 నుంచి 24 వరకు పాకిస్థాన్ జాతీయ జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో ఐర్లాండ్ ఆడనుంది. అంతకుముందు 13 నుంచి 17 వరకు పాకిస్థాన్ షహీన్స్ (పాక్-ఎ)తో మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరగనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News