శంషాబాద్‌లో జమీయత్ ఉలమాయే హింద్ కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Feb 06 , 2026 | 07:05 AM
శంషాబాద్ మెట్రో క్లాసిక్ గార్డెన్స్‌లో జమీయత్ ఉలమాయే హింద్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న సంస్థల్లో జమీయత్ ఉలమా కూడా ఉండటం అభినందనీయమని ప్రశంసించారు.
1/5
శంషాబాద్ మెట్రో క్లాసిక్ గార్డెన్స్‌లో జమీయత్ ఉలమాయే హింద్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
2/5
దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న సంస్థల్లో జమీయత్ ఉలమా కూడా ఉండటం అభినందనీయమని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారు.
3/5
దేశంలో మైనార్టీలనే బేధాభావం లేకుండా ప్రజలందరూ కలిసి ముందుకెళ్లడానికి జమియత్ సంస్థ పాటుపడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
4/5
మైనార్టీలు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ప్రజా పాలనలో మత సామరస్యానికి పెద్దపీట వేస్తామని వ్యాఖ్యానించారు.
5/5
తమ ప్రభుత్వానికి అన్నివర్గాల ప్రజలు అండగా నిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Updated at - Feb 06 , 2026 | 08:39 AM