ఉజ్జయిని మహంకాళి బోనాలు.. దర్శించుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్

ABN, Publish Date - Aug 02 , 2026 | 05:30 PM

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

ఉజ్జయిని మహంకాళి బోనాలు.. దర్శించుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్ 1/4

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

ఉజ్జయిని మహంకాళి బోనాలు.. దర్శించుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్ 2/4

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు నిలువెత్తు ప్రతీక మన 'బోనాల పండుగ అని వ్యాఖ్యానించారు. ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొని, ప్రత్యేక పూజలు చేసినట్లు పేర్కొన్నారు.

ఉజ్జయిని మహంకాళి బోనాలు.. దర్శించుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్ 3/4

200 ఏళ్ల క్రితం జంట నగరాలను మహమ్మారుల నుంచి ఉజ్జయిని కాపాడిందని తెలిపారు. భక్తుల పూజలందుకుంటున్న ఆ చల్లని తల్లిని దర్శించుకోవడం ఎంతో ఆనందానిచ్చిందని చెప్పుకొచ్చారు.

ఉజ్జయిని మహంకాళి బోనాలు.. దర్శించుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్ 4/4

తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ జగన్మాతను మనసారా ప్రార్థించానని బండి సంజయ్ పేర్కొన్నారు.

Updated at - Aug 02 , 2026 | 05:31 PM