ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Jul 31 , 2026 | 07:10 PM
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసం.. అందునా ఈ రోజు శుక్రవారం (31-07-2026) కూడా కావడంతో.. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మ వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
1/7
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసం.. అందునా ఈ రోజు శుక్రవారం (31-07-2026) కూడా కావడంతో.. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మ వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
2/7
ఆలయం లోపల.. వెలుపల మహిళా భక్తులతో నిండిపోయింది. అలాగే క్యూ లైన్లు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి.
3/7
భక్తులకు ఎటువంటి సమస్య రాకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
4/7
ఆగస్టు 2 నుంచి 4వ తేదీ వరకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారికి బోనాల జాతర నిర్వహించనున్నారు.
5/7
అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు.
6/7
దీంతో ఆ దేవాలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
7/7
ఆగస్టు 12వ తేదీ.. చుక్కల అమావాస్యతో ఆషాఢ మాసం ముగుస్తోంది.
Updated at - Jul 31 , 2026 | 07:11 PM