షిరిడీ సాయిబాబాను దర్శించుకున్న మంత్రి పొంగులేటి దంపతులు
ABN, Publish Date - Nov 21 , 2026 | 06:30 AM
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సతీమణితో కలిసి మహారాష్ట్రలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు.
1/5
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సతీమణితో కలిసి మహారాష్ట్రలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు.
2/5
ఈ సందర్భంగా షిరిడీలో కొలువైన సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
3/5
అనంతరం మధ్యాహ్న హారతి కార్యక్రమంలో పొంగులేటి దంపతులు పాల్గొని బాబా ఆశీస్సులు పొందారు.
4/5
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతుల షిరిడీ పర్యటన సందర్భంగా సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు.
5/5
దర్శనం అనంతరం బాబా ప్రసాదాలు, జ్ఞాపికలను అందజేసి సత్కరించారు.
Updated at - Nov 21 , 2026 | 06:34 AM