కార్తీక మాసం వేళ.. రాజమహేంద్రవరంలోని గోదావరి తీరం భక్తిపారవశ్యం

ABN, Publish Date - Nov 10 , 2026 | 11:29 AM

కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రముఖ పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి తీరం భక్తులతో కళకళలాడింది.

కార్తీక మాసం వేళ..  రాజమహేంద్రవరంలోని గోదావరి తీరం భక్తిపారవశ్యం 1/5

కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రముఖ పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి తీరం భక్తులతో కళకళలాడింది.

కార్తీక మాసం వేళ..  రాజమహేంద్రవరంలోని గోదావరి తీరం భక్తిపారవశ్యం 2/5

పవిత్ర కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో మహిళలు గోదావరి నదికి చేరుకున్నారు.

కార్తీక మాసం వేళ..  రాజమహేంద్రవరంలోని గోదావరి తీరం భక్తిపారవశ్యం 3/5

గోదావరి జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్తీక మాసం వేళ..  రాజమహేంద్రవరంలోని గోదావరి తీరం భక్తిపారవశ్యం 4/5

ఈ సందర్భంగా మహిళలు నదిలో దీపాలను వదిలారు. కార్తీక మాసంలో గోదావరి నదిలో దీపారాధన చేయడం ఎంతో పుణ్యప్రదమని, ఇది కుటుంబంలో సుఖశాంతులను, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుందని భక్తులు తెలిపారు.

కార్తీక మాసం వేళ..  రాజమహేంద్రవరంలోని గోదావరి తీరం భక్తిపారవశ్యం 5/5

గోదావరి తీరం అంతా భక్తుల నామస్మరణతో, వెలిగించిన దీపాల కాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఘాట్ల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

Updated at - Nov 10 , 2026 | 11:34 AM