శరన్నవరాత్రులు తొలి రోజు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
ABN, Publish Date - Oct 11 , 2026 | 07:05 PM
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మవారు తొలి రోజు (ఆదివారం) శ్రీ బాలా త్రిపుర సుందరి రూపంలో భక్తులు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు.
1/10
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మవారు తొలి రోజు (ఆదివారం) శ్రీ బాలా త్రిపుర సుందరి రూపంలో భక్తులు దర్శనమిస్తున్నారు.
2/10
అమ్మవారిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు.
3/10
పిల్లాపాపలతో పాటు వృద్ధులు అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి తరలి వచ్చారు.
4/10
ఆలయ పరిసర ప్రాంతాలను భక్తులతో నిండిపోయాయి.
5/10
క్యూ లైన్లు అన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి.
6/10
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవికి కుంకుమార్చన నిర్వహిస్తున్న పూజారులు
7/10
క్యూలైన్‌లో భక్తులకు పాలు అందిస్తున్న సేవకులు
8/10
అమ్మవారి ఆలయం వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.
9/10
శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు అన్నప్రసాద వితరణ..
10/10
అమ్మవారి దర్శనానంతరం భోజనం చేస్తున్న భక్తులు.
Updated at - Oct 11 , 2026 | 07:22 PM