విశాఖపట్నంలో తుఫాన్ ప్రభావం.. భారీ వర్షాలు

ABN, Publish Date - Sep 23 , 2026 | 10:15 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. విశాఖ నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

 విశాఖపట్నంలో తుఫాన్ ప్రభావం.. భారీ వర్షాలు 1/5

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. విశాఖ నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

 విశాఖపట్నంలో తుఫాన్ ప్రభావం.. భారీ వర్షాలు 2/5

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

 విశాఖపట్నంలో తుఫాన్ ప్రభావం.. భారీ వర్షాలు 3/5

కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో మునిసిపల్ సిబ్బంది పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

 విశాఖపట్నంలో తుఫాన్ ప్రభావం.. భారీ వర్షాలు 4/5

భారీ వర్షాల కారణంగా రహదారులపై నీరు నిలిచే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

 విశాఖపట్నంలో తుఫాన్ ప్రభావం.. భారీ వర్షాలు 5/5

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వర్షం తీవ్రంగా ఉన్న సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద నిలబడవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Updated at - Sep 23 , 2026 | 10:20 AM