-
-
Home » Mukhyaamshalu » National International Latest viral trending Andhra Pradesh and Telangana ABN Andhra Jyothy Breaking Live Updates on Jan 13th kjr
-
Breaking News: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు అస్వస్థత
ABN , First Publish Date - Jan 13 , 2026 | 06:01 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Jan 13, 2026 12:14 IST
ఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు అస్వస్థత
ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జగదీప్ ధన్‌ఖడ్
-
Jan 13, 2026 11:32 IST
ఖమ్మం: మంచుకొండ ఎత్తిపోతల పథకం ప్రారంభం
వి.వెంకటాయపాలెం దగ్గర మోటార్ స్విచ్ ఆన్ చేసిన మంత్రి
మంచుకొండ ఎత్తిపోతలను జాతికి అంకితం చేసిన మంత్రి తుమ్మల
రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాలకు సాగునీరు
-
Jan 13, 2026 11:18 IST
సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన ద.మ.రైల్వే
రద్దీ దృష్ట్యా విజయవాడ-విశాఖ మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లు.
తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి మీదుగా రైళ్లు.
-
Jan 13, 2026 11:16 IST
ఢిల్లీ నుంచి చెన్నైకి TVK అధినేత విజయ్
కరూర్ కేసులో నిన్న విజయ్‌ని 6గంటలు ప్రశ్నించిన CBI
కరూర్ ఘటనతో తమ పార్టీకి సంబంధం లేదన్న విజయ్
ఇవాళ కూడా CBI విచారణకు వెళ్లాల్సి ఉన్న విజయ్
మళ్లీ పిలుస్తామంటూ CBI నుంచి సమాచారం రావడంతో చెన్నైకి విజయ్
-
Jan 13, 2026 10:12 IST
కోలీవుడ్‌లో మరో కొత్త వివాదం
'పరాశక్తి' సినిమాపై తమిళనాడు కాంగ్రెస్ అభ్యంతరం.
'పరాశక్తి' సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్.
హిందీ వ్యతిరేక ఉద్యమంపై తెరకెక్కిన 'పరాశక్తి' సినిమా.
చిత్రంలో కాంగ్రెస్ పార్టీని కించపరిచారని ఆరోపణ.
-
Jan 13, 2026 06:42 IST
నేడు నియామకపత్రాలు అందజేత
హైదరాబాద్: నేడు ల్యాబ్ టెక్నీషియన్లకు నియామకపత్రాలు అందజేత.
గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్లుగా ఎంపికైన 1,257 మంది అభ్యర్థులు..
మంత్రి రాజనర్సింహ చేతుల మీదుగా నియామకపత్రాలు అంతజేత..
-
Jan 13, 2026 06:01 IST
నేటి నుంచి మూడు రోజుల పాటు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న సీఎం.