5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్‌డేట్స్..
ABN , First Publish Date - May 04 , 2026 | 06:50 AM
ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరి ఈ రాష్ట్రాల్లో గెలుపెవరిది? ఒటమి ఎవరిది? ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రతి అప్‌డేట్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Updates
-
May 04, 2026 08:47 IST
తమిళనాడు: ప్రారంభమైన ఈవీఎంల ఓట్ల లెక్కింపు
-
May 04, 2026 08:37 IST
చెన్నై: కొలత్తూర్‌లో ఆధిక్యంలో సీఎం స్టాలిన్
-
May 04, 2026 08:36 IST
బెంగాల్: నందిగ్రామ్‌లో సువెందు ఆధిక్యం
-
May 04, 2026 08:35 IST
బెంగాల్: భవానీపూర్‌లో మమత వెనుకంజ
-
May 04, 2026 08:35 IST
అధికారిక నివాసం నుంచి సొంతింటికి సీఎం మమతాబెనర్జీ
-
May 04, 2026 08:35 IST
తమిళనాడు: పోస్టల్ బ్యాలెట్‌లో DMK ముందంజ
ఇప్పటివరకు కనిపించని TVK ప్రభావం
-
May 04, 2026 08:33 IST
పుదుచ్చేరి: పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ ఆధిక్యం
-
May 04, 2026 08:33 IST
బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ
టీఎంసీ 98, బీజేపీ 95 స్థానాల్లో ఆధిక్యం
-
May 04, 2026 08:27 IST
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ ధీమా
బీజేపీ కేంద్ర కార్యాలయంలో సిద్ధమవుతున్న స్వీట్లు
-
May 04, 2026 08:26 IST
5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వేళ ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్
నైపుణ్యం, కృషి, కరుణ అనేవి జీవితాల్లో అద్భుతమైన శక్తులు
వాటి ద్వారా మనం ప్రతీ సవాలును అధిగమించడమే కాకుండా..
మన లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి: ప్రధాని మోదీ
-
May 04, 2026 08:24 IST
పెరంబూర్‌లో ఆధిక్యంలో టీవీకే చీఫ్ విజయ్
తిరుచ్చి ఈస్ట్‌లో వెనకబడ్డ టీవీకే చీఫ్ విజయ్
-
May 04, 2026 08:16 IST
కేరళం: LDF, UDF మధ్య హోరాహోరీ
-
May 04, 2026 08:16 IST
అస్సాం: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో NDA ఆధిక్యం
-
May 04, 2026 08:15 IST
బెంగాల్‌లో TMC, బీజేపీ మధ్య హోరాహోరీ
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బీజేపీ ముందంజ
-
May 04, 2026 08:15 IST
తమిళనాడు: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో DMK ముందంజ
-
May 04, 2026 08:14 IST
కోల్‌కతా: మురుగు కాలువలో వీవీప్యాట్ స్లిప్పులు
టీఎంపీ, సీపీఐ(ఎం) నేతల ఆగ్రహం
మాక్ పోల్ స్లిప్పులని స్పష్టం చేసిన ఈసీ
ఘటనపై విచారణకు ఆదేశించిన ఈసీ
-
May 04, 2026 08:06 IST
బెంగాల్: భవానీపూర్‌లోని కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆందోళన
TMC, బీజేపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం
పోలీసుల జోక్యంతో వెళ్లిపోయిన ఏజెంట్లు
-
May 04, 2026 08:02 IST
ప్రారంభమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు
తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి, బెంగాల్, అస్సాంలో కౌంటింగ్
మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత EVM ఓట్ల లెక్కింపు
-
May 04, 2026 08:01 IST
అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 64
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో 85.96 శాతం పోలింగ్ నమోదు
అస్సాంలో బీజేపీదే గెలుపని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ అంచనా
జాలూక్‌బారీ నుంచి బరిలో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ
-
May 04, 2026 08:00 IST
తమిళనాడులో TVK క్యాంప్ రాజకీయాలు
మహాబలిపురం దగ్గర రిసార్ట్‌లు బుక్ చేసిన విజయ్
గెలిచిన అభ్యర్థులు రిసార్ట్‌కు రావాలని ఆదేశం
-
May 04, 2026 07:54 IST
పారదర్శకంగా ఓట్ల లెక్కింపు: ఎన్నికల సంఘం
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా సాగేలా చర్యలు తీసుకున్నాం: ఈసీ
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశాం: ఈసీ
-
May 04, 2026 07:49 IST
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్
-
May 04, 2026 07:16 IST
సోషల్ మీడియాలో ప్రొఫైల్ మార్చిన కేరళ సీఎం విజయన్
సీఎం స్థానంలో CPI(M) పొలిట్ బ్యూరో సభ్యుడిగా వెల్లడి
-
May 04, 2026 07:02 IST
ఎన్ని స్థానాలు.. మ్యాజిక్ ఫిగర్ ఎంత..
తమిళనాడులో 234 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 118
పుదుచ్చేరిలో 30 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 16
అసోంలో 126 అసెంబ్లీ స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 64
బెంగాల్‌లో 294 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 148
కేరళలో 140 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 71
-
May 04, 2026 06:55 IST
కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు
కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన నిఘా
-
May 04, 2026 06:50 IST
నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఓట్ల లెక్కింపు
ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత
మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత EVM ఓట్ల లెక్కింపు