Home » Puducherry Assembly Election 2026
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాసనాథన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. నమశ్శివాయం, మల్లాడి కృష్ణారావు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
తమిళనాట ప్రస్తుతం 100కు పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ గెలుస్తారని తాము ముందే చెబితే అంతా నవ్వారని అన్నారు. అయితే, ఈ విజయం తమది కాదని డేటా సైన్స్‌ది అని అన్నారు.