Share News

జాబ్స్ కార్నర్

ABN , Publish Date - Aug 24 , 2026 | 02:37 AM

వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్‌ ఇంజనీర్‌, డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 37 రకాలకు చెందిన నాలుగు వేలకు పైగా పోస్టులు ఉన్నాయి.

జాబ్స్ కార్నర్

వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్‌ ఇంజనీర్‌, డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 37 రకాలకు చెందిన నాలుగు వేలకు పైగా పోస్టులు ఉన్నాయి.

అర్హత: పోస్టును అనుసరించి ఇంజనీరింగ్‌లో డిగ్రీ/డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: రెండు దశల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు, ధ్రువ పత్రాల పరిశీలన, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

ఆఖరు తేదీ: సెప్టెంబర్‌ 13

వెబ్‌సైట్‌: rrb.indianrailways.gov.in/

ఎన్‌టీపీసీ

న్యూఢిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌టీపీసీ) 135 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: డిప్యూటీ మేనేజర్‌(ఎలక్ట్రికల్‌-40. మెకానికల్‌-55, సీఅండ్‌ఓ-40)

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత డిసిప్లిన్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతకు తోడు ఉద్యోగానుభవం ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తుకు ఆఖరు తేదీ:

ఆగస్టు 26

వెబ్‌సైట్‌: www.ntpc.co.in

ఇవి కూడా చదవండి

రిషభ్ పంత్ గాయంపై టీమిండియా కోచ్ కీలక అప్‌డేట్

తుర్కియే మిలిటరీ విమానాల్లో డ్రోన్స్ తరలింపు?

Updated Date - Aug 24 , 2026 | 02:53 AM