Share News

Sankranthi: తెలుగు ప్రజలు, పాఠకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

ABN , Publish Date - Jan 15 , 2026 | 07:01 AM

తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఆంధ్రజ్యోతి పాఠకులు, శ్రేయోభిలాషులకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. కృషి, పట్టుదల, నిబద్ధతతో ఎన్నో ఏళ్లుగా జర్నలిజంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న ఆంధ్రజ్యోతిని ఆదరిస్తున్న పాఠకులు, తెలుగు ప్రజలు తమతమ కుటుంబసభ్యులతో కలిసి పొంగల్ వేడుకలు చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాము.

Sankranthi: తెలుగు ప్రజలు, పాఠకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
Sankranthi

అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఆంధ్రజ్యోతి పాఠకులు, శ్రేయోభిలాషులకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. కృషి, పట్టుదల, నిబద్ధతతో ఎన్నో ఏళ్లుగా జర్నలిజంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న ఆంధ్రజ్యోతిని ఆదరిస్తున్న పాఠకులు, తెలుగు ప్రజలు తమతమ కుటుంబసభ్యులతో కలిసి పొంగల్ వేడుకలు చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. 2026 సంక్రాంతి మీ జీవితాల్లో వెలుగులు తెచ్చి.. నూతన సంవత్సరంలో మీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నాము. తెలుగు ప్రజలంతా పొంగల్ పండగని ఆస్వాదించాలని.. ఎంతో సంతోషంగా వేడుక చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాము.


ఇవి కూడా చదవండి:

బదోని ఎంపికపై తీవ్ర విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో విరాట్!

Updated Date - Jan 15 , 2026 | 07:01 AM