Share News

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పండుగలు - ముఖ్యదినాలు

ABN , Publish Date - Mar 15 , 2026 | 10:03 AM

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పండుగలు - ముఖ్యదినాలు మార్చి - 2026 19 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది, 21 రంజాన్‌, 23 శ్రీ లక్ష్మీ పంచమి

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పండుగలు - ముఖ్యదినాలు

మార్చి - 2026

19 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది

21 రంజాన్‌

23 శ్రీ లక్ష్మీ పంచమి

24 స్కంద షష్ఠి

27 శ్రీరామనవమి

29 కామద ఏకాదశి

31 మహావీర్‌ జయంతి


ఏప్రిల్‌

2 హనుమత్‌ జయంతి

3 గుడ్‌ఫ్రైడే

5 జగ్జీవన్‌రామ్‌ జయంతి

14 తమిళ సంవత్సరాది,

అంబేద్కర్‌ జయంతి

20 అక్షయ తృతీయ,

కేదార్‌ బద్రీ యాత్ర

21 శ్రీ శంకరాచార్య జయంతి

22 శ్రీ రామానుజాచార్య జయంతి

23 గంగోత్పత్తి


మే

1 మేడే, బుద్ధ పౌర్ణమి

16 వట సావిత్రీవ్రతం

25 రోహిణీ కార్తె

27 బక్రీద్‌


జూన్‌

1 యమున పుష్కరాలు ప్రారంభం

2 తెలంగాణ అవతరణ దినోత్సవం

8 మృగశిర కార్తె

25 నిర్జల ఏకాదశి

26 మొహర్రం


book3.2.jpgజూలై

15 గురు మౌఢ్యమి ప్రారంభం

16 జగన్నాథ రథయాత్ర

19 కుమార షష్ఠి

25 తొలి ఏకాదశి

29 గురు పౌర్ణమి


ఆగస్టు

2 సికింద్రాబాద్‌ మహంకాళి జాతర

3 నాగ పంచమి

10 బోనాలు

15 స్వాతంత్య్ర దినోత్సవం

21 వరలక్ష్మీ వ్రతం

26 మిలాద్‌ ఉన్‌ నబి

28 రక్షాబంధన్‌,

గాయత్రీ జపం


సెప్టెంబరు

4 శ్రీకృష్ణాష్టమి

5 ఉపాధ్యాయ దినోత్సవం

14 వినాయక చవితి

15 రుషి పంచమి

17 సూర్య షష్ఠి

19 రాధాష్టమి

23 వామన జయంతి


అక్టోబరు

2 గాంధీ జయంతి

10 మహాలయ అమావాస్య,

బతుకమ్మ ఆరంభం

11 శ్రీ శారదానవరాత్రారంభం

13 శుక్రమౌఢ్యమి ఆరంభం

18 సద్దుల బతుకమ్మ / దుర్గాష్టమి

19 మహర్నవమి

20 విజయ దశమి (దసరా)

29 శుక్రమౌఢ్యమి త్యాగం


నవంబరు

5 గోవత్స ద్వాదశి

8 నరక చతుర్దశి,

కేదార గౌరీ వ్రతం, దీపావళి

13 నాగుల చవితి

14 జ్ఞాన పంచమి

24 కార్తీక పౌర్ణమి,

గురునానక్‌ జయంతి


డిసెంబరు

4 ఉత్పన్న ఏకాదశి

15 సుబ్రహ్మణ్య షష్ఠి

20 వైకుంఠ ఏకాదశి,

గీతా జయంతి

23 శ్రీ దత్త జయంతి

25 క్రిస్మస్‌


జనవరి - 2027

1 ఆంగ్ల సంవత్సరాది

12 వివేకానంద జయంతి

14 భోగి

15 మకర సంక్రాంతి

16 కనుమ

26 గణతంత్ర దినోత్సవం

27 త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు


ఫిబ్రవరి

11 శ్రీ పంచమి

13 రథ సప్తమి

14 భీష్మాష్టమి

17 భీష్మ ఏకాదశి

20 మాఘ పూర్ణిమ

27 రామకృష్ణ పరమహంస జయంతి


మార్చి

6 మహాశివరాత్రి

12 శ్రీ కృష్ణ చైతన్య ప్రభు జయంతి

ఏప్రిల్‌

5 జగజీవన్‌ రాం జయంతి

7 శ్రీ ప్లవంగ నామ సంవత్సర ఉగాది


ఈ వార్తలు కూడా చదవండి:

నేడు బంగారం ధరలు

గేమ్‌ చేంజర్‌ కారిడార్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 15 , 2026 | 12:46 PM