మార్కెట్లోకి యమహా వైజెడ్‌ఎఫ్-ఆర్2
ABN , Publish Date - Aug 28 , 2026 | 03:37 AM
ఇండియా యమహా మోటార్ తన సూపర్ స్పోర్ట్ పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా గురువారం ‘మేడ్ ఇన్ ఇండియా’ వైజెడ్‌ఎఫ్-ఆర్2 మోటార్ సైకిల్‌ను ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది.
మార్కెట్లోకి యమహా వైజెడ్‌ఎఫ్-ఆర్2
చెన్నై: ఇండియా యమహా మోటార్ తన సూపర్ స్పోర్ట్ పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా గురువారం ‘మేడ్ ఇన్ ఇండియా’ వైజెడ్‌ఎఫ్-ఆర్2 మోటార్ సైకిల్‌ను ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్‌ను చెన్నైలోని యూనిట్‌లో తయారు చేసింది. 200 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో కూడిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.2.30 లక్షలని యమహా మోటార్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇండియా యమహా మోటార్ గ్రూప్ సీఎండీ హజిమె అయోటా చెప్పారు. ఆసియా దేశాలకే కాకుండా జపాన్, యూరప్, తైవాన్ వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లకు ఈ బైక్‌ను ఎగుమతి చేయనున్నట్లు చెప్పారు.
ఐపీఓకి ఆరాజెన్ లైఫ్ సైన్సెస్
జన్ ధన్‌కు పుష్కరం
Read Latest AP News And Telangana News And International News And Telugu News