స్థిరంగా వెండి ధర.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే?
ABN , Publish Date - Oct 27 , 2026 | 10:28 AM
వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. అక్టోబర్ 23వ తేదీన కిలో వెండి ధర రూ.2,25,000గా ఉంది. అక్టోబర్ 24వ తేదీన కిలో వెండి ధర ఒకేసారి రూ.5 వేలు తగ్గింది.
ఇంటర్నెట్ డెస్క్: వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. అక్టోబర్ 23వ తేదీన కిలో వెండి ధర రూ.2,25,000గా ఉంది. అక్టోబర్ 24వ తేదీన కిలో వెండి ధర ఒకేసారి రూ. 5 వేలు తగ్గింది. దీంతో ధర రూ.2,20,000 అయింది. నాటి నుంచి నేటి (మంగళవారం) వరకు వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. తెలుగు రాష్ట్రాలలోని ముఖ్య నగరాలు హైదరాబాద్, విజయవాడలలో కిలో వెండి ధర రూ.2,20,000గా ఉంది.
తెలంగాణలోని పలు నగరాల్లో వెండి ధర ( కిలోలు)..
హైదరాబాద్: రూ.2,20,000
వరంగల్: రూ.2,20,000
నిజామాబాద్: రూ.2,20,000
ఖమ్మం: రూ.2,20,000
ఏపీలోని పలు నగరాల్లో వెండి ధరలు (కిలోలు..)
విశాఖపట్నం: రూ.2,20,000
విజయవాడ : రూ.2,20,000
అమరావతి: రూ.2,20,000
కాకినాడ: రూ.2,20,000
తిరుపతి: రూ.2,20,000
దేశంలోని వివిధ నగరాల్లో వెండి ధరలు (కిలోలు..)
చెన్నై: రూ.2,20,000
ముంబై: రూ.2,20,000
ఢిల్లీ: రూ.2,20,000
కోల్‌కతా: రూ.2,20,000
బెంగళూరు: రూ.2,20,000
కేరళం: రూ.2,20,000
పుణె: రూ.2,20,000
వడోదర: రూ.2,20,000
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి..
For More Business News And Telugu News