ఐఓబీ లాభం రుపాయలు.1,963 కోట్లు
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:57 AM
ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికనరుపాయలు.1,962.67 కోట్ల నికర లాభాన్ని ప్రకటింఙచింది.
ముంబై: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికనరుపాయలు.1,962.67 కోట్ల నికర లాభాన్ని ప్రకటింఙచింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంకు ఆర్జింఙచిన రఙూ.1,258.82 కోట్ల నికర లాభంతో పోల్చితే ఇది 55.9శాతంఎక్కువ. స్టాండలోన్ ప్రాతిపదికన నికర లాభం 56 శాతం పెరిగి రుపాయలు .1,226 కోట్ల నుంచి రుపాయలు.1,912 కోట్లకు చేరుకుంది.