Share News

రజతానికి రెక్కలు.. కొన్ని గంటల్లోనే రూ.20 వేలకుపైగా పెరిగిన ధర

ABN , Publish Date - Nov 07 , 2026 | 07:20 AM

ధన త్రయోదశి వేళ వెండి ధర భారీగా తగ్గింది. కానీ కొన్ని గంటల్లోనే అమాంతంగా పెరిగింది. శనివారం ఉదయం 7.00 గంటలకు గుడ్ రిటర్స్న్ వెబ్‌సైట్ ప్రకారం కిలో వెండి ధర రూ.2,04,900గా ఉంది.

రజతానికి రెక్కలు.. కొన్ని గంటల్లోనే రూ.20 వేలకుపైగా పెరిగిన ధర
Silver Rates

ఇంటర్నెట్ డెస్క్: ధన త్రయోదశి వేళ వెండి ధర భారీగా తగ్గింది. కానీ కొన్ని గంటల్లోనే అమాంతంగా పెరిగింది. శనివారం ఉదయం 7.00 గంటలకు గుడ్ రిటర్స్న్ వెబ్‌సైట్ ప్రకారం కిలో వెండి ధర రూ.2,04,900గా ఉంది. ఇక నిన్న (శుక్రవారం) ధన త్రయోదశి వేళ కిలో వెండి ధర గట్టిగా తగ్గిన సంగతి తెలిసిందే. నిన్న కిలో వెండి ధర రూ.1,83,358 గా ఉంది. కొన్ని గంటల్లోనే కిలో వెండి ధరకు రెక్కలు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే.. ఈ రోజు కిలో వెండి ధర రూ.21,542 పెరిగింది.


తెలంగాణ నగరాల్లో కిలో వెండి ధర ఇలా..

హైదరాబాద్: రూ.2,04,900

వరంగల్: రూ.2,04,900

నిజామాబాద్: రూ.2,04,900

ఖమ్మం: రూ.2,04,900


ఏపీలోని పలు నగరాల్లో కిలో వెండి ధర ఇలా..

విజయవాడ: రూ.2,04,900

విశాఖపట్నం: రూ.2,04,900

అమరావతి: రూ.2,04,900

కాకినాడ: రూ.2,04,900

తిరుపతి: రూ.2,04,900


దేశంలోని వివిధ నగరాలలో కిలో వెండి ధరలు..

చెన్నై: రూ.2,04,900

ముంబై: రూ.2,04,900

కోల్‌కతా: రూ.2,04,900

ఢిల్లీ: రూ.రూ.2,04,900

బెంగళూరు: రూ.2,04,900

కేరళం: రూ.2,04,900

పుణె: రూ.2,04,900

వడోదర: రూ.2,04,900


ఈ వార్తలు కూడా చదవండి..

రూ.11కే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్.. ప్రమాదం జరిగితే వైద్య ఖర్చుల కవరేజ్

అన్‌స్టాపబుల్

For More Business News and Telugu News

Updated Date - Nov 07 , 2026 | 07:43 AM