Share News

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

ABN , Publish Date - Jul 03 , 2026 | 10:27 AM

బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు (బుధవారం) వరకు తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. నిన్న (గురువారం) మాత్రం స్వల్పంగా పెరిగింది.

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు (బుధవారం) వరకు తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. నిన్న (గురువారం) కాస్తా పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 10.00 గంటలకు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,44,700గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.2,450 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర నేడు రూ.1,34,750గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.2,250 పెరిగింది. ఇక వెండి ధర విషయానికి వస్తే కిలో రూ.2,60,000గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే.. కిలో వెండి మీద రూ.10 వేలు పెరిగింది.


తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

రూ.1,47,000

రూ.1,34,750

రూ.1,10,250

నిజామాబాద్

రూ.1,47,000

రూ.1,34,750

రూ.1,10,250

ఖమ్మం

రూ.1,47,000

రూ.1,34,750

రూ.1,10,250

వరంగల్

రూ.1,47,000

రూ.1,34,750

రూ.1,10,250


ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,47,000

రూ.1,34,750

రూ.1,10,250

విశాఖపట్నం

రూ.1,47,000

రూ.1,34,750

రూ.1,10,250

గుంటూరు

రూ.1,47,000

రూ.1,34,750

రూ.1,10,250

నెల్లూరు

రూ.1,47,000

రూ.1,34,750

రూ.1,10,250

తిరుపతి

రూ.1,47,000

రూ.1,34,750

రూ.1,10,250


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

రూ.1,49,560

రూ.1,37,000

రూ.1,14,400

ముంబై

రూ.1,47,000

రూ.1,34,750

రూ.1,10,250

న్యూఢిల్లీ

రూ.1,47,150

రూ.1,34,900

రూ.1,10,400

కోల్‌కతా

రూ.1,47,000

రూ.1,34,750

రూ.1,10,250

బెంగళూరు

రూ.1,47,000

రూ.1,34,750

రూ.1,10,250

అహ్మదాబాద్

రూ.1,47,050

రూ.1,34,800

రూ.1,10,800

కేరళం

రూ.1,47,000

రూ.1,34,750

రూ.1,10,250


గమనిక: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, నగలు కొనే సమయంలో మరోసారి ధరలను పరిశీలించాలని సూచన.


ఈ వార్తలు కూడా చదవండి..

జోరుగా పెట్టుబడుల ఉపసంహరణ

సింగపూర్‌-మచిలీపట్నం మధ్య సబ్‌మెరైన్‌ కేబుల్‌

For More Business News And Telugu News

Updated Date - Jul 03 , 2026 | 11:06 AM