పెరిగిన బంగారం ధర
ABN , Publish Date - Aug 13 , 2026 | 10:27 AM
శుభ ముహూర్తాల మాసం.. శ్రావణ మాసం. నేటి నుంచి ఈ మాసం ప్రారంభమైంది. దీంతో గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర గురువారం చాలా స్వల్పంగా పెరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: శుభ ముహూర్తాల మాసం.. శ్రావణ మాసం. నేటి నుంచి ఈ మాసం ప్రారంభమైంది. దీంతో గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర నేడు (గురువారం) చాలా స్వల్పంగా పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.270 పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 పెరిగింది.18 క్యారెట్ల బంగారంపై రూ.210 పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ రోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,130గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,200గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,350గా ఉంది.
తెలంగాణలోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..
పట్టణం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
వరంగల్ | ₹1,55,130 | ₹1,42,200 | ₹1,16,350 |
ఖమ్మం | ₹1,55,130 | ₹1,42,200 | ₹1,16,350 |
నిజామాబాద్ | ₹1,55,130 | ₹1,42,200 | ₹1,16,350 |
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10గ్రాములు) ధరలు..
పట్టణం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
కడప | ₹1,55,130 | ₹1,42,200 | ₹1,16,350 |
విజయవాడ | ₹1,55,130 | ₹1,42,200 | ₹1,16,350 |
విశాఖపట్నం | ₹1,55,130 | ₹1,42,200 | ₹1,16,350 |
కాకినాడ | ₹1,55,130 | ₹1,42,200 | ₹1,16,350 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,55,130 | ₹1,42,200 | ₹1,20,000 |
ముంబై | ₹1,55,130 | ₹1,42,200 | ₹1,16,350 |
ఢిల్లీ | ₹1,55,280 | ₹1,42,350 | ₹1,16,500 |
కోల్‌కతా | ₹1,55,130 | ₹1,42,200 | ₹1,16,350 |
బెంగళూరు | ₹1,55,130 | ₹1,42,200 | ₹1,16,350 |
వడోదరా | ₹1,55,150 | ₹1,42,250 | ₹1,16,400 |
ఇండోర్ | ₹1,55,180 | ₹1,42,250 | ₹1,169,400 |
కాన్పూర్ | ₹1,55,280 | ₹1,42,350 | ₹1,16,500 |
గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగలు కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి '
అపోలో హాస్పిటల్స్ లాభంలో 38 శాతం వృద్ధి
For More Business News And Telugu News