స్వల్పంగా తగ్గిన బంగారం ధర
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:58 AM
బంగారం ధరల పతనం కొనసాగుతోంది. వరుసగా తగ్గుముఖం పడుతున్న పసడి ధరలు.. శుక్రవారం కూడా కాస్త తగ్గాయి. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం నాడు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,43,790గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.760 తగ్గింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,810గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.690 మేర తగ్గింది. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. కిలో రూ.2,50,100గా ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
హైదరాబాద్ | రూ.1,43,790 | రూ.1,31,810 | రూ.1,07,850 |
నిజామాబాద్ | రూ.1,43,790 | రూ.1,31,810 | రూ.1,07,850 |
ఖమ్మం | రూ.1,43,790 | రూ.1,31,810 | రూ.1,07,850 |
వరంగల్ | రూ.1,43,790 | రూ.1,31,810 | రూ.1,07,850 |
ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | రూ.1,43,790 | రూ.1,31,810 | రూ.1,07,850 |
విశాఖపట్నం | రూ.1,43,790 | రూ.1,31,810 | రూ.1,07,850 |
గుంటూరు | రూ.1,43,790 | రూ.1,31,810 | రూ.1,07,850 |
నెల్లూరు | రూ.1,43,790 | రూ.1,31,810 | రూ.1,07,850 |
తిరుపతి | రూ.1,43,790 | రూ.1,31,810 | రూ.1,07,850 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | రూ.1,46,190 | రూ.1,34,010 | రూ.1,11,610 |
ముంబై | రూ.1,43,790 | రూ.1,31,810 | రూ.1,07,850 |
న్యూఢిల్లీ | రూ.1,43,740 | రూ.1,31,960 | రూ.1,08,000 |
కోల్‌కతా | రూ.1,43,790 | రూ.1,31,810 | రూ.1,07,850 |
బెంగళూరు | రూ.1,43,790 | రూ.1,31,810 | రూ.1,07,850 |
అహ్మదాబాద్ | రూ.1,43,840 | రూ.1,31,860 | రూ.1,07,900 |
కేరళం | రూ.1,43,790 | రూ.1,31,810 | రూ.1,07,850 |
గమనిక: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, నగలు కొనే సమయంలో మరోసారి ధరలను పరిశీలించాలని సూచన.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగపూర్-మచిలీపట్నం మధ్య సబ్‌మెరైన్ కేబుల్
For More Business News And Telugu News