Share News

వారానికి నాలుగు రోజులు రామేశ్వరం-తిరుపతి రైలు

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:25 PM

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన రామనాథపురం జిల్లా రామేశ్వరం-తిరుపతి మధ్య ఇకనుండి వారంలో నాలుగు రోజులు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.

వారానికి నాలుగు రోజులు రామేశ్వరం-తిరుపతి రైలు

చెన్నై: ప్రముఖ పుణ్యక్షేత్రాలైన రామనాథపురం జిల్లా రామేశ్వరం-తిరుపతి మధ్య ఇకనుండి వారంలో నాలుగు రోజులు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ఆది, గురు, శుక్రవారాల్లో రామేశ్వరం(Rameswaram ) నుండి తిరుపతికి, అలాగే సోమ, శుక్ర, శనివారాల్లో తిరుపతి(Tirupati) నుండి రామేశ్వరానికి వారానికి మూడు రోజులు మాత్రమే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడుపుతున్నారు. ఈ రైళ్లలో రద్దీ పెరిగిన దృష్ట్యా ఇకపై అదనంగా ఒకరోజు రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.


nani1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఎవరికీ పట్టనివారు ఆమెకు కావల్సినవారు

Read Latest Telangana News and National News

nani1.2.jpg

Updated Date - Feb 11 , 2026 | 12:25 PM