Share News

ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులకు గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Jul 20 , 2026 | 09:25 PM

ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్ణయించింది. మొత్తం 17 కొత్త కోర్సులు ప్రారంభించనుంది. ఈ ఏడాది నుంచే అలైడ్, హెల్త్ కేర్ కోర్సులు అమలు చేయనుంది.

ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులకు గ్రీన్ సిగ్నల్
NTR University

అమరావతి, జులై 20: ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్ణయించింది. మొత్తం 17 కొత్త కోర్సులు ప్రారంభించనుంది. ఈ ఏడాది నుంచే అలైడ్, హెల్త్ కేర్ కోర్సులు అమలు చేయనుంది. సోమవారం జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. NCAHP నిబంధనల మేరకు దశలవారీగా ఈ కోర్సులు ప్రారంభించనుంది. నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బందిని తీర్చిదిద్దేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది. ఈ మేరకు అకాడమిక్ రోడ్ మ్యాప్‌ను వైద్య శాఖ ఉన్నతాధికారులు ఖరారు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

సాయికృష్ణ కేసులో విజయలక్ష్మిని ప్రశ్నించిన సిట్ అధికారులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2026 | 09:57 PM