Share News

నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ABN , Publish Date - Mar 10 , 2026 | 09:36 PM

రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని నిరుపేదలకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది రోజున 2.50 లక్షల మంది లబ్దిదారుల సామూహిక నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.

నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

అమరావతి, మార్చి10: రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని నిరుపేదలకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది రోజున 2.50 లక్షల మంది లబ్దిదారుల సామూహిక నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇళ్లు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున స్థానిక ప్రజాప్రతినిధులు అందించేలా అధికారిక లేఖలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆర్టీజీఎస్‌పై సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

అనకాపల్లిలో మైనర్ మృతి.. వీడిన మిస్టరీ

డాక్టర్ నమ్రత ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 10 , 2026 | 09:37 PM