ఏపీలో పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
ABN , Publish Date - Jul 21 , 2026 | 09:38 PM
రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. వారికి వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, జులై 21: రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. వారికి వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా అధికారులు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు వివరించారు.
అనకాపల్లి అడ్డ రోడ్డు ఆర్డీవో: కె.వి.రామలక్ష్మి
ధర్మవరం ఆర్డీవో: రామభూపాల్ రెడ్డి
అమలాపురం ఆర్డీవో: డి.ధర్మరాజు
పీలేరు ఆర్డీవో: కె.విజయలక్ష్మి
మడకశిర ఆర్డీవో: నాగప్రసన్న లక్ష్మి.
అనంతపురం ఆర్డీవో: ప్రేమనాథ్ కుమార్
ఈ వార్తలు కూడా చదవండి..
నార్త్ సబ్ డివిజన్ ఏఈ బాధ్యతల నుంచి సుబ్రహ్మణ్యాన్ని తప్పించిన టీటీడీ
ఢిల్లీకి సీఎం చంద్రబాబు..
Read Latest AP News And Telugu News