Share News

ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ చైర్మన్‌‌తోపాటు సభ్యులను నియమించిన ప్రభుత్వం

ABN , Publish Date - May 21 , 2026 | 12:48 PM

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లను చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నియమించింది.

ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ చైర్మన్‌‌తోపాటు సభ్యులను నియమించిన ప్రభుత్వం

అమరావతి, మే 21: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లను చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నియమించింది. చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు మరో 14 మందిని సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ(APSFTVTDC) చైర్మన్‌గా పి. భరత్ భూషణ్‌ని నియమించింది. వైస్ చైర్మన్‌గా చిక్కాల మెహర్ రమేశ్ కుమార్ నియమించింది.


డైరెక్టర్లుగా 14 మంది నియామకం..

1. సుమన్ తల్వార్

2. ఎస్.శివాజీ

3. చదలవాడ శ్రీనివాసరావు

4. బుర్రా సాయిమాధవ్

5. వై.ఝాన్సీ

6. కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద(వివేక్ కూచిభొట్ల)

7. వి.సముద్ర

8. కె.ఉమామహేశ్వర రావు

9. మీర్.ఎస్

10. కందిమళ్ల సాంబశివరావు

11. ఏ.సత్యనారాయణ

12. ఎస్.వెంకట కృష్ణారెడ్డి

13. జి.రాజ్ వెంకటేశ్వర యాదవ్

14. డి.సత్యనారాయణ


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం మనిషినంటూ బెదిరింపులు.. పోలీసుల అదుపులో కేటుగాడు

పాతబస్తీలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

For More AP News And Telugu News

Updated Date - May 21 , 2026 | 12:56 PM