Share News

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ABN , Publish Date - Nov 26 , 2026 | 07:32 AM

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 26 జిల్లాల్లో 3,240 పంచాయతీలకు 74.45 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
AP Panchayat Polls Begin

అమరావతి, నవంబరు 26: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లో పోలింగ్ తీరు ప్రత్యక్ష ప్రసారం..

Updated Date - Nov 26 , 2026 | 07:50 AM