Share News

రేపు వారాణసికి సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 16 , 2026 | 06:27 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 17న వారాణసిలో పర్యటించి రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే సేవా సంకల్ప్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

రేపు వారాణసికి సీఎం చంద్రబాబు
Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు వారాణసిలో పర్యటించనున్నారు. 17వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వారాణసికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు రుద్రాక్ష కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే వారాణసి- వడ్న్‌గర్‌ సేవా సంకల్ప్‌ యాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటల మధ్య కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుంటారు. సాయంత్రం 5కు వారాణసిలో బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి..

22 నాటికి ఫొటో ఓటర్ల జాబితా సిద్ధం!
వీడని జ్ఞానేశ్వరి మిస్టరీ!..100 రోజులైనా దొరకని ఆచూకీ
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 06:31 AM