Special Temple : ఇడ్లీ ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా..
ABN, Publish Date - Mar 18 , 2025 | 08:02 PM
Special Temple : భారతదేశంలో భగవంతుడు స్వయంభువుగా వెలసిన ఆలయాలు లెక్కలేనన్ని. ఒక్కో గుడికి ఒక్కో ప్రత్యేక చరిత్ర, విశిష్టతా ఉంటాయి. ప్రసాదాలతోనూ చాలా టెంపుల్స్ ఫేమస్. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఇదీ ఒకటి. ఎందుకంటే.. ఇక్కడ భక్తులకు ప్రసాదంగా ఇడ్లీ పెడతారు మరి..
Special Temple : మన దేశంలో హిందువులు పవిత్రంగా భావించే ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. తిరుపతి, అన్నవరం సహా ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ప్రసాదాలకూ చాలా ఫేమస్. ఏ గుళ్లో అయినా పులిహోర, దద్దోజనం, పొంగలి ఇలాంటి ప్రసాదాలు పెట్టడం మామూలే. ఈ ఆలయం మాత్రం చాలా ప్రత్యేకం. ఇక్కడ భక్తులకు ప్రసాదంగా ఇడ్లీ ఇస్తారు. ఇంతకీ, అదెక్కడుందో.. ఈ ఆలయం స్పెషాలిటీలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Updated at - Mar 18 , 2025 | 08:11 PM