Pakistani Man Viral Video: పాకిస్తాన్ నిజస్వరూపం బట్టబయలు

ABN , First Publish Date - 2025-05-09T14:01:49+05:30 IST

పాపాల పాక్ నిజస్వరూపం మరోసారి బయటపడింది. ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోనే శిక్షణ తీసుకొంటున్నారని.. భారత్ పదే పదే చెప్పే మాటలు నిజమని మరోసారి రుజువైంది.

Pakistani Man Viral Video: పాకిస్తాన్ నిజస్వరూపం బట్టబయలు

పాపాల పాక్ నిజస్వరూపం మరోసారి బయటపడింది. ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోనే శిక్షణ తీసుకొంటున్నారని.. భారత్ పదే పదే చెప్పే మాటలు నిజమని మరోసారి రుజువైంది. ఉగ్రవాదులు తమ ప్రాంతంలోనే శిక్షణ తీసుకుంటారంటూ ఒక పాక్ యువకుడు మీడియాకు చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో పాక్ అసలు గుట్టు రట్టు అయింది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - 2025-05-09T14:01:50+05:30 IST