National Turmeric Board: నెరవేరిన నిజామాబాద్‌ రైతుల కల .. అమిత్ షా చేతుల మీదుగా..

ABN, Publish Date - Jun 28 , 2025 | 09:52 PM

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పసుపు బోర్డ్ ప్రధాన కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు.

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పసుపు బోర్డ్ ప్రధాన కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లా రైతుల చిరకాల డిమాండ్‌గా ఉన్న పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ఆదివారం అధికారంగా ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. ఎంపీ అరవింద్ కుమార్ కృషితోనే పసుపు బోర్డు కార్యాలయం వచ్చిందంటూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated at - Jun 28 , 2025 | 09:52 PM