మొదలైన ఎండలు.. కాశ్మీర్‌కు జనం పరుగులు..

ABN, Publish Date - Feb 09 , 2025 | 09:32 PM

ఫిబ్రవరి మధ్యలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఇప్పుడే ఎండ వేడి స్టార్ట్ అయితే.. ఇక వచ్చే మూడు నెలలు ఇంకెలా ఉంటాయో అని జనం భయపడుతున్నారు.

ఫిబ్రవరి మధ్యలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఇప్పుడే ఎండ వేడి స్టార్ట్ అయితే.. ఇక వచ్చే మూడు నెలలు ఇంకెలా ఉంటాయో అని జనం భయపడుతున్నారు. ఈ ఏడాడి ఉష్టోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతాయని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భూతాపం కారణంగా ఇలా జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రదేశాలకు క్యూ కడుతున్నారు.

Updated at - Feb 09 , 2025 | 09:32 PM