Srisailam: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ .. ఫ్రీగా లడ్డూ..

ABN, Publish Date - Oct 26 , 2025 | 01:38 PM

కార్తీక మాసం సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తున్నారని ఆలయ ఛైర్మన్ రమేష్ నాయుడు పేర్కొన్నారు. వారి కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

నంద్యాల: శ్రీశైలం మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్న ప్రతి భక్తుడికి ఉచ్చితంగా లడ్డూ అందిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ రమేష్ నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. కార్తీక మాసం సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తున్నారని పేర్కొన్నారు. వారి కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నవంబర్ 14వ తేదీన కోటి దిపోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ రమేష్ నాయుడు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

Investment in Adani Raises: జీవిత బీమా..అదానీకి ధీమా

Congress Demands: పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్‌

Updated at - Oct 26 , 2025 | 01:51 PM