Kiran Royal: కిరణ్ రాయల్ బాధితురాలు సంచలన నిజాలు
ABN, Publish Date - Feb 10 , 2025 | 02:39 PM
జనసేన నేత కిరణ్ రాయల్‌పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. సోమవారం మీడియా ముందు బాధితురాలు సంచలన విషయాలు బయటపెట్టారు. కిరణ్ మాటలు విని చాలా మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అతను ఇప్పుడు తనను కిలాడీ లేడి అంటున్నారని చెప్పారు.
జనసేన నేత కిరణ్ రాయల్‌పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. సోమవారం మీడియా ముందు బాధితురాలు సంచలన విషయాలు బయటపెట్టారు. కిరణ్ మాటలు విని చాలా మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అతను ఇప్పుడు తనను కిలాడీ లేడి అంటున్నారని చెప్పారు. పోలీసులు విచారణ చేసి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తనకు అండగా ఉండాలని కోరారు. కిరణ్ రాయల్ మోసాలు ఒక్కొక్కటిగా బాధితురాలు వివరించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. తనపై లేనిపోనివి చెబుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 10 , 2025 | 03:33 PM