Pulivendula Elections: పులివెందుల ఎన్నికపై డీఐజీ కీలక వ్యాఖ్యలు..

ABN, Publish Date - Aug 10 , 2025 | 09:23 PM

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలతో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రచారానికి సాయంత్రం 5 గంటలతో తెరపడింది. బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ..

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలతో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రచారానికి సాయంత్రం 5 గంటలతో తెరపడింది. బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ప్రచారం చేశాయి. ఈ క్రమంలో పోలీసులు 9 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. అలాగే స్థానికేతరులపై ఆంక్షలు విధించారు. మొత్తం 500 మందిని బైండోవర్ చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారన్న అంశంపై రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వివరాలు వెల్లడించారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Aug 10 , 2025 | 09:23 PM