PM Modi: అమెరికాకు పీఎం మోదీ.. సామాన్యులకు తగ్గనున్న భారం..

ABN, Publish Date - Aug 13 , 2025 | 10:01 PM

రష్యా నుంచి చమురు కొనుగోలు, వ్యాపార కార్యకలాపాలు చేస్తున్నారన్న నెపంతో మన దేశం నుంచి దిగుమతులపై 25 శాతం సుంకాలను అమల్లోకి తెచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 27వ తేదీ నుంచి మరో 25 శాతం అమల్లోకి తెస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో..

రష్యా నుంచి చమురు కొనుగోలు, వ్యాపార కార్యకలాపాలు చేస్తున్నారన్న నెపంతో మన దేశం నుంచి దిగుమతులపై 25 శాతం సుంకాలను అమల్లోకి తెచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 27వ తేదీ నుంచి మరో 25 శాతం అమల్లోకి తెస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. న్యూయార్క్‌లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం ప్రధాని మోదీ వచ్చే నెలలో అమెరికా వెళ్లనున్నారు.

పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Updated at - Aug 13 , 2025 | 10:01 PM