Heavy Rains: బయటికి రాకండి.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక
ABN, Publish Date - Aug 07 , 2025 | 09:58 PM
హైదరాబాద్‌ను కుంభవృష్టి వణికించింది. కూకట్‌పల్లి, మూసాపేట, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులను అలెర్ట్ చేశారు. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ..
హైదరాబాద్‌ను కుంభవృష్టి వణికించింది. కూకట్‌పల్లి, మూసాపేట, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులను అలెర్ట్ చేశారు. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందన్నారు. రాత్రి మొత్తం వర్షం పడే అవకాశం ఉందని, సీఎం ఆదేశాల మేరకు.. 200కి పైగా హైడ్రా టీమ్స్‌తో సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ఆయన సూచించారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Aug 07 , 2025 | 09:58 PM