16మంది కౌన్సిలర్లు మిస్సింగ్..వైసీపీ కుట్రేనా..?

ABN, Publish Date - Apr 08 , 2025 | 02:31 PM

నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీల్లో 16 మంది కౌన్సిలర్లు అదృశ్యమయ్యారు. నిన్న సాయంత్రం నుంచి వీరు కనిపించడం లేదు. వెంకటగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 25 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గత నెల 19వ తేదీన తిరుపతి జిల్లా వెంకటేశ్వర్లను 16 మంది కౌన్సిలర్లు కలిశారు.

ఈ సందర్భంగా వెంకటగిరి మున్సిపాలిటీల్లో వైసీపీ చైర్మన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టాలని కలెక్టర్‌కు16 మంది కౌన్సిలర్లు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 9వ తేదీన అవిశ్వాసం పెట్టడానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే అవిశ్వాసానికి రెండు రోజుల సమయం ఉండగానే మున్సిపాల్ చైర్మన్ నక్కా భానుప్రియ వర్గం వైసీపీ నేతలు డబ్బులు ఎరగావేసి 16 మంది కౌన్సిలర్లను పక్క రాష్ట్రాలకు తరలించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ వార్తలు కూడా చదవండి..

గవర్నర్ల అధికారాలపై సప్రీం స్పష్టత..

వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..

అమ్మాయితో రాజకీయమా..

For More AP News and Telugu News

Updated at - Apr 08 , 2025 | 02:32 PM