CM Chandrababu's Vision: విజన్ 2047 దిశగా సీఎం చంద్రబాబు అడుగులు
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:52 PM
విశాఖపట్నం అంటే ఇంతకాలం అందమైన బీచ్‌లు, క్లీన్ సిటీగా పేరు. కానీ ఇప్పుడు ఆ బీచ్ నగరం భారతదేశంలోనే అతి పెద్ద టెక్ ఇండస్ట్రియల్, పెట్టుబడి కేంద్రంగా మారుతోంది.
విశాఖపట్నం అంటే ఇంతకాలం అందమైన బీచ్‌లు, క్లీన్ సిటీగా పేరు. కానీ ఇప్పుడు ఆ బీచ్ నగరం భారతదేశంలోనే అతి పెద్ద టెక్ ఇండస్ట్రియల్, పెట్టుబడి కేంద్రంగా మారుతోంది. తాజాగా టీసీఎస్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో తమ కార్యాలయాలు, పరిశ్రమలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. విశాఖ అభివృద్ధికి గాజు తలుపులు తెరవబోతున్నాయి.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Jun 04 , 2025 | 12:52 PM