BRS vs Congress: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీఆర్ఎస్ vs కాంగ్రెస్ రగడ

ABN, Publish Date - Jan 20 , 2025 | 08:32 PM

హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓ ప్రారంభోత్సవం కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఇన్‌చార్జి, విప్ పట్నం హహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ సమక్ష్యంలో రెండు పార్టీల కార్పొరేట్లర్లు బాహాబాహీకి దిగారు.

హైదరాబాద్: హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓ ప్రారంభోత్సవం కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఇన్‌చార్జి, విప్ పట్నం హహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ సమక్ష్యంలో రెండు పార్టీల కార్పొరేట్లర్లు బాహాబాహీకి దిగారు.


నిజాంపేట్ మేయ‌ర్ కొల‌న్ నీలా గోపాల్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్‌ల మధ్య తోపులాట జరిగింది. ఇరు పార్టీల కార్పొరేటర్లు జై కాంగ్రెస్.. జై బీఆర్ఎస్ అంటూ పోటాపోటీగా కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ నినాదాలు ఎలా చేస్తారంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లను చెదరగొట్టారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ వార్తలు కూడా చదవండి..

జమ్మూలో వింత వ్యాధి.. వరుస మరణాలు..

హైకోర్టుకు బీఆర్ఎస్ నేతలు..

వైసీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 20 , 2025 | 09:52 PM