Vegetable Prices: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..
ABN , Publish Date - Dec 18 , 2025 | 10:49 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మార్కెట్లో బెండ, బీరకాయలను కిలో రూ. 55లకు విక్రయిస్తున్నారు. మొన్నటివరకు టమాటా కిలో రూ. 25 వరకు విక్రయించగా.. ప్రస్తుతం రూ. 37కు విక్రయిస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి(Kukatpally) రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
(కిలోకు ధరలు – రూపాయల్లో)
కూరగాయ పేరు | ధర (రూ.) |
|---|---|
టమోటా | 37 |
వంకాయ | 23 |
బెండకాయ | 55 |
పచ్చిమిర్చి | 45 |
బజ్జీమిర్చి | 55 |
కాకరకాయ | 40 |
బీరకాయ | 55 |
క్యాబేజీ | 21 |
బీన్స్ | 45 |
క్యారెట్ | 42 |
గోబీపువ్వు | 30 |
దొండకాయ | 45 |
చిక్కుడు కాయ | 45 |
గోరు చిక్కుడు | 50 |
బీట్‌రూట్ | 23 |
క్యాప్సికం | 45 |
ఆలుగడ్డ | 25 |
కీర | 20 |
దోసకాయ | 22 |
సొరకాయ | 20 |
పొట్లకాయ | 20 |
కంద | 40 |
ఉల్లిపొరక | 35 |
ఉల్లిగడ్డ | 20 |
మామిడి కాయ | 15–20 |
అరటికాయ | 8–10 |
చామగడ్డ | 26 |
ముల్లంగి | 6–8 |
చిలగడ దుంప | 40 |
గుమ్మడికాయ | 30 |
నిమ్మకాయలు | 12–16 |
మునగ కాయలు | 15–20 |
పచ్చిబఠాణి | 55 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండు మిర్చి | 220 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 160 |
చింతపండు | 180 |
పండు మిర్చి | 80 |
ఉసిరి | 60 |
కరివేపాకు | 100 |
పర్వల్ | 65 |
పల్లీకాయ | 70 |
లోబా | 40 |
ఆకాకరకాయ | 105 |

ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి, వెండి.. మళ్లీ పెరిగాయిగా.. నేటి ధరలు ఇవీ
Read Latest Telangana News and National News