Vande Bharat Express: యశ్వంత్‌పూర్ వందేభారత్‌కు బుధవారమే మెయింటెనెన్స్ హాలీడే
ABN , Publish Date - Oct 04 , 2025 | 10:49 AM
కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ (20703/04) ఎక్స్‌ప్రెస్‌కు మెయింటెనెన్స్ హాలీడే (ప్రస్తుతం అమల్లో ఉన్న) బుధవారమే ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.
హైదరాబాద్ సిటీ: కాచిగూడ-యశ్వంత్‌పూర్(Kacheguda Yesvantpur) వందేభారత్ (20703/04) ఎక్స్‌ప్రెస్‌కు మెయింటెనెన్స్ హాలీడే (ప్రస్తుతం అమల్లో ఉన్న) బుధవారమే ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ నెల 4వ తేదీ నుంచి మెయింటెనెన్స్ హాలీడేను శుక్రవారానికి మార్పు చేసినట్లు సెప్టెంబరు 12న రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే, మెయింటెనెన్స్ హాలీడేతో పాటు స్టాపేజీలు, రైళ్ల వేళల్లోనూ ఎటువంటి మార్పులు లేవని, గతంలో చేసిన ప్రకటనను రద్దు పరిచినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..
విజయ్ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. అనుకున్నదే జరిగింది
పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే
Read Latest Telangana News and National News