Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు... దివంగత నేతలకు సంతాపం
ABN , Publish Date - Dec 29 , 2025 | 10:44 AM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైంది. ముందుగా దివంగత మాజీ ఎమ్మెల్యేలు ఆర్ దామోదర రెడ్డి, కొండా లక్ష్మారెడ్డికి శాసనసభ సంతాపం తెలియజేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈరోజు (సోమవారం) ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే మాజీ ఎమ్మెల్యే ఆర్ దామోదర రెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మృతికి శాసనసభ సంతాపం తెలియజేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంతాప తీర్మానాలను సభలో చదివి వినిపించారు. మాజీ ఎమ్మెల్యేల ఆత్మకు శాంతి చేకూరాంటూ సభలో సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
ఇవి కూడా చదవండి...
పోలీసులకే షాకిచ్చిన సైబర్ కేటుగాళ్లు
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన కామెంట్స్
Read Latest Telangana News And Telugu News