Hyderabad: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..
ABN , Publish Date - Oct 30 , 2025 | 10:04 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు (కిలో, రూపాయల్లో) ఈ విధంగా ఉన్నాయి. టమోట 27, వంకాయ 40, బెండకాయ 45, పచ్చి మిర్చి 28, బజ్జిమిర్చి 35, కాకరకాయ 38, బీరకాయ 38, క్యాబేజీ 23, బీన్స్ 55, క్యారెట్ 65, గోబిపువ్వు 30, దొండకాయ 35, చిక్కుడు కాయ 55లకు విక్రయిస్తున్నారు.
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి రైతుబజార్(Kukatpally Raithu Bazar)లో కూరగాయల ధరలు (కిలో, రూపాయల్లో) ఈ విధంగా ఉన్నాయి.
టమోటా | 27 |
వంకాయ | 40 |
బెండకాయ | 45 |
పచ్చిమిర్చి | 28 |
బజ్జిమిర్చి | 35 |
కాకరకాయ | 38 |
బీరకాయ | 38 |
క్యాబేజీ | 23 |
బీన్స్ | 55 |
క్యారెట్ | 65 |
గోబి పువ్వు | 30 |
దొండకాయ | 35 |
చిక్కుడు కాయ | 55 |
గోరుచిక్కుడు | 50 |
బీట్‌రూట్ | 50 |
క్యాప్సికం | 50 |
ఆలుగడ్డ | 28 |
కీర | 20 |
దోసకాయ | 18 |
సొరకాయ | 25 |
పొట్లకాయ | 18 |
కంద | 45 |
ఉల్లిగడ్డ | 24 |
మామిడికాయ | 15–20 |
అరటికాయ | 10–11 |
చామగడ్డ | 26 |
ముల్లంగి | 6–8 |
చిలగడదుంప | 45 |
గుమ్మడికాయ | 50 |
నిమ్మకాయ | 20–24 |
మునగకాయ | 10–12 |
పచ్చిబఠాణి | 40 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండుమిర్చి | 160 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 160 |
చింతపండు | 160 |
పండుమిర్చి | 80 |
ఉసిరి | 100 |
కరివేపాకు | 80 |
పర్వల్ | 60 |
పల్లికాయ | 70 |
లోబా | 40 |
ఆ కాకరకాయ | 100 |

ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్.. భిన్నంగా ఓటర్ పల్స్!
బీఆర్‌ఎస్ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు
Read Latest Telangana News and National News