Share News

Hyderabad: హైదరాబాద్‌ టు రాజస్థాన్‌.. పీడీఎస్‌ బియ్యం అక్రమంగా తరలింపు

ABN , Publish Date - Feb 11 , 2025 | 10:45 AM

పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమార్కులు నగరం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాజస్థాన్‌(Rajasthan) తరలించేందుకు సిద్ధంగా ఉన్న నాలుగు వందల బస్తాల రేషన్‌ బియ్యాన్ని సోమవారం ఉప్పల్‌ పోలీసులు(Uppal Police) పట్టుకున్నారు.

Hyderabad: హైదరాబాద్‌ టు రాజస్థాన్‌.. పీడీఎస్‌ బియ్యం అక్రమంగా తరలింపు

- 400 బస్తాలను స్వాధీనం చేసుకున్న ఉప్పల్‌ పోలీసులు

హైదరాబాద్: పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమార్కులు నగరం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాజస్థాన్‌(Rajasthan) తరలించేందుకు సిద్ధంగా ఉన్న నాలుగు వందల బస్తాల రేషన్‌ బియ్యాన్ని సోమవారం ఉప్పల్‌ పోలీసులు(Uppal Police) పట్టుకున్నారు. ఉప్పల్‌ పారిశ్రామికవాడ ప్రాంతంలోని జెర్సీ డెయిరీ ఎదురుగా పార్కింగ్‌ చేసిన లారీపై పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా రేషన్‌ బియ్యం కనిపించాయి. పోలీసుల విచారణలో ఈ బియ్యం రాజస్థాన్‌ తరలిస్తున్నట్లుగా తేలింది. అంబర్‌పేట(Amberpet)కు చెందిన లారీ డ్రైవర్‌ మహమ్మద్‌ అఫ్జల్‌, క్లీనర్‌ ఎరుకల జంగయ్యపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: యువత జోష్‌... మాబ్‌ డ్యాన్స్‌


city8.4.jpg

ఈవార్తను కూడా చదవండి: Kavitha: కేసీఆర్‌ పాలన ఐఫోన్‌లా.. రేవంత్‌ పాలన చైనా ఫోన్‌లా ఉంది

ఈవార్తను కూడా చదవండి: RMP: మా సమస్యలపై బీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 11 , 2025 | 10:45 AM