Share News

Collector: అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Aug 14 , 2025 | 07:33 AM

నగరంలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హరిచందన దాసరి అధికారులకు సూచించారు. వర్షం తీవ్రత అధికంగా ఉంటే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని పేర్కొన్నారు.

Collector: అధికారులు అప్రమత్తంగా ఉండాలి

- కలెక్టర్‌ హరిచందన దాసరి

హైదరాబాద్‌ సిటీ: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హరిచందన దాసరి(Collector Harichandana Dasari) అధికారులకు సూచించారు. వర్షం తీవ్రత అధికంగా ఉంటే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో లంగర్‌హౌజ్‌(Langerhouse)లోని బాపుఘాట్‌ వద్ద మూసీనది ప్రవాహాన్ని కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్‌ ముకుందరెడ్డి, హైదరాబాద్‌ ఆర్డీఓ రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.


city3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

పాకిస్థాన్‌ బెదిరింపులకు భయపడేది లేదు

బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 14 , 2025 | 07:33 AM